నా చదువు అయిపోవటంతో ఉద్యోగం వేటలో మహానగరంలో ఉన్నాను. ఇక్కడ ప్రతి రోజు సామాన్యంగా నాకు రోడ్ల మీద కనిపించే దృశ్యాలు.. చిన్నపిల్లలు, వికలాంగులు, ముసలివాళ్లు , స్త్రీలు జీవనం కోసం అడుక్కోవటం. ఇంకా.. ఆడవాళ్ళూ సంవత్సరం కూడా నిండని పసిపిల్లలని యాచనకు వాడుకోవటం. చదువుకోవాలిసిన వయసులో దీనంగా మొహంపెట్టి, దారిన పోయేవాళ్ళ వెంటపడి అడుక్కునే పిల్లలు, కాళ్ళు చేతులు లేక గుళ్ళో మెట్ల మీద భక్తుల దయ కోసం పాకులాడే ముసలోళ్ళు .. హ్మ్మ్ రోజు ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే .. ఏం చెయ్యలేక, అటు ఆ ఆలోచనలు వదలలేక నాకు నిసహాయంగా అనిపిస్తుంది.
ఏదో బాధ ... ఏం చెయ్యలేక.. ఇక్కడ మీకు చెపుతున్నా..!!
Subscribe to:
Post Comments (Atom)
nijame ....ma room ku chaala daggaralo turn teesukone daggara.......oka ame with child to vuntundi.....chinnapilla ,months baby annamta anipistundi.........enta baabu idi............
ReplyDeleteaa alochanalu raayandi..emina vallaki melu chesevi vunte..........patidddam.
కొందరు జనాల సెంటిమెంటుమీద కొట్టటానికి ప్రయత్నిస్తే, కొందరు నిజంగనే ఆ పరీస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటారు. ఐతే, ప్రభుత్వ లేక ప్రజల సహాయం నిజంగా లబ్ది చెందాల్సిన వారికి చేరదు. అది దారుణం.
ReplyDeleteWelcome to Blogworld.
ReplyDelete