పండక్కి మా ఊరు వచ్చాను.
ఇంట్లో పిండివంటలు, టీవీలో సినిమాలు , స్నేహితులతో షాపింగులు , అమ్మ చూసే ఏడుపు/ సాగతీత సీరియల్స్ మీద నాన్నతో కంమెంటింగులు, తమ్ముడితో ఫైటింగులు , అడిగినవి తెచ్చిఇచ్చిన అన్న మీద అతిప్రేమ వోలకపోతలు , చెల్లికి నీతిసూక్తులు ... హ హ హ మొత్తానికి ఇంట్లో ఉంటె ఆ సందడే వేరు కదా...
మొత్తానికి నేను పండగ చేసుకుంటున్న... మీకూ దసరా శుభాకాంక్షలు .
Subscribe to:
Post Comments (Atom)
మీకు కూడా విజయదశమి పర్వదినము సందర్భంగా నా హృదయపూర్వక శూభాకాంక్షలు!!!
ReplyDelete"విజయ దశమి శుభాకాంక్షలు"
ReplyDelete